Hyderabad: మహా న్యూస్ కథనాలకు బీఆర్ఎస్ పార్టీ భయపడింది. వాస్తవాలు జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీ నేతలను ఉసుగొలిపి మహా న్యూస్ ఆఫీస్ పై చేయించారు. ఆఫీస్ లోని ఫర్నీచర్.. ఆఫీస్ ముందున్న కార్లను ధ్వంసం చేశారు బీఆర్ఎస్ రౌడీలు..