Holidays List:

Holidays List: 2026లో ప్ర‌భుత్వ సెల‌వులు ఇవే

Holidays List:2026వ సంవత్స‌రంలో ప్ర‌భుత్వం సెల‌వు దినాల‌ను ప్ర‌క‌టించింది. భోగి పండుగ‌ మొద‌లు ఆఖ‌రున క్రిస్మ‌స్ ప‌ర్వ‌దినం వ‌ర‌కు 24 సెల‌వుల‌ను జారీ చేసింది. ఈ ఏడాది మ‌కర సంక్రాంతి జ‌న‌వ‌రి 15వ తేదీన వ‌చ్చింది. మ‌హాశివ‌రాత్రి ఫిబ్ర‌వ‌రి 15న రాగా, మార్చి నెల 19వ తేదీన ఉగాది (తెలుగు నూత‌న సంవ‌త్స‌రాది) ప‌ర్వ‌దినాలు వ‌చ్చాయి. ఈ మేర‌కు ఆ సెల‌వులు ఈ కింది విధంగా ఉన్నాయి.

1) భోగి జన‌వ‌రి 13
2) మ‌క‌ర సంక్రాంతి జ‌న‌వ‌రి 14
3) క‌నుమ జ‌న‌వ‌రి 16
4) రిప‌బ్లిక్ డే జ‌న‌వ‌రి 26
5) మ‌హాశివ‌రాత్రి ఫిబ్ర‌వ‌రి 15
6) హోలీ మార్చి 3
7) ఉగాది మార్చి 19
8) రంజాన్ మార్చి 20
9) శ్రీరామ‌న‌వమి మార్చి 27
10) గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 3
11) బాబు జ‌గ్జీవ‌న్‌రావ్ జ‌యంతి ఏప్రిల్ 5
12) బీఆర్ అంబేద్క‌ర్ జ‌యంతి ఏప్రిల్ 14
13) బ‌క్రీద్ మే 27
14) మొహ‌ర్రం జూన్ 25
15) స్వాతంత్ర్య దినోత్స‌వం ఆగ‌స్టు 15
16) వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఆగ‌స్టు 21
17) మిలాద్ ఉన్ న‌బీ ఆగ‌స్టు 25
18) శ్రీ కృష్ణాష్ట‌మి సెప్టెంబ‌ర్ 4
19) వినాయ‌క చ‌వితి సెప్టెంబ‌ర్ 14
20) గాంధీ జ‌యంతి అక్టోబ‌ర్ 2
21) దుర్గాష్ట‌మి అక్టోబ‌ర్ 18
22) విజ‌య‌ద‌శ‌మి అక్టోబ‌ర్ 20
23) దీపావ‌ళి న‌వంబ‌ర్ 8
24) క్రిస్మ‌స్ డిసెంబ‌ర్ 25

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *