Hit-3: న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్ చిత్రం ‘హిట్-3’తో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. దర్శకుడు శైలేష్ కొలను రూపొందిస్తున్న ఈ పూర్తి యాక్షన్ థ్రిల్లర్ ఆడియెన్స్‌లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ సినిమాపై నాని తాజా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
‘హిట్-3’ ఫైనల్ కాపీ చూసిన నాని, సినిమాపై పూర్తి కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశాడు. ప్రేక్షకులకు ఇచ్చిన వాగ్దానాన్ని ఈ చిత్రంతో నెరవేరుస్తానని నాని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుందని ఆయన ధీమాగా చెబుతున్నాడు.
Also Read: Shubham Trailer: ఆల్ఫా ఆడోళ్ల దగ్గర.. దయ్యాల దగ్గర కాదు
Hit-3: నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాకు మరో ఆకర్షణగా నిలుస్తోంది. రిలీజ్‌కు ముందే హైప్ క్రియేట్ చేస్తున్న ‘హిట్-3’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!
హిట్ 3 తెలుగు ట్రైలర్ :