Naveen Polishetty: “చిన్నప్పుడు తనతో సినిమా చేసినట్లు కల కన్నా.. ఇప్పుడు నిజమయ్యింది”

ఇప్పటికే తమ సినిమా ట్రైలర్‌కి, ప్రొమోలకు మంచి స్పందన వచ్చింది అని సంతోషం వ్యక్తం చేశారు నవీన్ పొలిశెట్టి. ఇందులో తాను స్టాండ్ అప్ కామెడీ పాత్ర చేశానట్లు తెలిపారు. నెల్లూరు, విజయవాడ గుంటూరు జిల్లాలో మూవీ ప్రమోషన్ వర్క్ ఫీనిస్ చేశామన్నారు. విశాఖలో ప్రమోషన్‌లో భాగంగా CMR షాపింగ్ మాల్లో ఓ ఈవెంట్, ఆర్ కె బీచ్ ప్రాంతాల్లో చేసిన ప్రమోషన్‌కు మంచి స్పందన వచ్చిందన్నారు. ఇంకా కాకినాడ, వరంగల్, రాజమండ్రి ప్రాంతాల్లో చిత్ర ప్రమోషన్ వర్క్ వుందని తెలిపారు. డైరెక్టర్ మహేశ్ విశాఖ వ్యక్తే అని తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  PM Narendra Modi: జ‌న‌వ‌రిలో ఏపీకి ప్ర‌ధాని మోదీ