Harish Rao: పీఎస్‌లో పోలీసులపై హల్‌చల్ చేశారంటూ కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశార. దింతో కొండాపూర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు చేరుకున్నారు.కౌశిక్‌రెడ్డికి మద్దతుగా అక్కడికి చేరుకున్న మాజీ మంత్రి హరీశ్‌రావుని పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. దింతో పోలీసులతో హరీష్‌రావు వాగ్వాదానికి దిగారు. మరోవైపు పెద్ద ఎత్తున తరలివచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు.
