GT vs RR: రాజస్థాన్ టార్గెట్ 218

GT vs RR: గుజరాత్ మరియు రాజస్థాన్ మధ్య ఐపిఎల్ హోరాహోరీగా కొనసాగుతుంది. గుజరాత్ ఫస్ట్ ఆఫ్ లో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు సాధించింది. హాఫ్ సెంచరీతో సాయి సుదర్శన్ టాప్ లో నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 218.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *