Retro Movie

Retro Movie: సూర్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రెట్రో నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది!

Retro Movie: సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెట్రో’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

Also Read: Mohan Babu: న‌టుడు మోహ‌న్‌బాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్‌

ప్రేమికుల రోజు కానుకగా ఈ సినిమాలోని ఓ మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. హృదయాలను హత్తుకునే విధంగా ఈ పాట ఉంటుందట.

ఈ సాంగ్‌ను ఫిబ్రవరి 13న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. ఈ సినిమాని మే 1న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

Retro – Teaser ( Telugu )

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Aditya Om: గిరిజన గ్రామాలకు స్వచ్ఛమైన నీరు అందించనున్న నటుడు ఆదిత్య ఓం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *