War 2: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ మల్టీస్టారర్ చిత్రం “వార్ 2”. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా కూడా విధ్వంసమే అనే రేంజ్ లో భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే ఈ సినిమాపై ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమాకి డైలాగ్స్ అందిస్తున్న మాటల రచయిత అబ్బాస్ టైర్ వాలా కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఇది కూడా చదవండి: Eyes: కళ్ళు పసుపు రంగులోకి మారితే సంకేతాలు ఇవే
వార్ 2 సినిమా దాదాపు పూర్తి అయ్యిపోయిందిని అలాగే ఈ సినిమా ఆగస్ట్ రిలీజ్ కే వస్తుందని ఆయన తెలిపారు. సో వార్ 2 అనుకున్న టైం కి రాబోతుందని చెప్పవచ్చు. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.
జై జై శివ శంకర్ సాంగ్ | హోలీ పాట | యుద్ధం | హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ | విశాల్ & శేఖర్, బెన్నీ