Gold Rate Today

Gold Rate Today: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?

Gold Rate Today: గత కొన్ని రోజులుగా బంగారం ధరలు అమాంతం పెరుగుతుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గోల్డ్ రేటు ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తున్న వినియోగదారులకు కొంతవరకు ఊరట లభించింది. ఇటీవల పసిడి రేటు కాస్త స్థిరంగా కొనసాగుతోంది. అయితే, ఇప్పటికీ బంగారం ధరలు చాలా గరిష్ఠ స్థాయిలోనే ఉన్నాయి.

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ. 92,830 వద్ద స్థిరంగా ఉంది. అలాగే, 22 క్యారెట్ల బంగారం (నగల తయారీ బంగారం) ధర 10 గ్రాములకు రూ. 85,090 వద్ద కొనసాగుతోంది.

వివిధ పట్టణాల్లో బంగారం ధరలు (తులానికి, 10 గ్రాములకు)

నగరం 22 క్యారెట్లు (రూ.) 24 క్యారెట్లు (రూ.)
ఢిల్లీ 85,240 92,980
ముంబై 85,090 92,830
చెన్నై 85,090 92,830
హైదరాబాద్ 85,090 92,830
కోల్‌కతా 85,110 92,850
బెంగళూరు 85,090 92,830
విజయవాడ 85,090 92,830
కేరళ 85,090 92,830

వెండి ధరలు (కిలోకు)

నగరం వెండి ధర (రూ.)
ఢిల్లీ 1,13,900
ముంబై 1,13,900
చెన్నై 1,13,900
హైదరాబాద్ 1,13,900
కోల్‌కతా 1,13,900
బెంగళూరు 1,13,900
విజయవాడ 1,13,900
కేరళ 1,13,900

గమనిక: పై ధరలు ఏప్రిల్ 3 ఉదయం 8 గంటల లోపుగా సేకరించిన సమాచారం ఆధారంగా మాత్రమే. మధ్యాహ్నం తర్వాత బంగారం మరియు వెండి రేట్లు మారవచ్చు. అలాగే, స్థానిక పన్నులు మరియు జీఎస్టీపై ఆధారపడి ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కాబట్టి, కొనుగోలు చేసే ముందు తాజా ధరలను తప్పనిసరిగా పరిశీలించాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *