Gold Rate Today: గత కొద్ది రోజులుగా ఆర్ధిక మార్కెట్లలో అస్థిరత కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ముఖ్యంగా బంగారం ధరల్లో వరుసగా తగ్గుదల కనిపించడంతో ఇది కొనుగోలుదారులకు మంచి అవకాశం అని నిపుణులు చెబుతున్నారు. మంగళవారం నాటి ధరల ప్రకారం స్వల్పంగా పెరుగుదల కనిపించినప్పటికీ, ఇప్పటికీ ధరలు సగటు వినియోగదారుడికి సమంజసంగానే ఉన్నాయి.
బంగారం ధరలు (మే 6, 2025)
- 24 క్యారెట్లు: 1 గ్రాము – ₹9,574
- 22 క్యారెట్లు: 1 గ్రాము – ₹8,776
- 18 క్యారెట్లు: 1 గ్రాము – ₹7,181
వెండి ధరలు
- 1 గ్రాము వెండి ధర: ₹107.90
- 1 కిలో వెండి ధర: ₹1,08,900
ప్రధాన నగరాల్లో బంగారం & వెండి ధరలు (10 గ్రాముల బంగారం, 1 కిలో వెండి ధరలు):
నగరం | 22 క్యారెట్లు (₹) | 24 క్యారెట్లు (₹) | వెండి 1kg (₹) |
---|---|---|---|
హైదరాబాద్ | ₹87,760 | ₹95,740 | ₹1,07,900 |
విజయవాడ | ₹87,760 | ₹95,740 | ₹1,07,900 |
విశాఖపట్నం | ₹87,760 | ₹95,740 | ₹1,07,900 |
ఢిల్లీ | ₹87,910 | ₹95,890 | ₹96,900 |
ముంబై | ₹87,760 | ₹95,740 | ₹96,900 |
చెన్నై | ₹87,760 | ₹95,740 | ₹1,07,900 |
బెంగళూరు | ₹87,760 | ₹95,740 | ₹96,900 |
నిపుణుల సూచన:
బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉన్నందున, కొనాలనుకునేవాళ్లు ఇది మంచి సమయంగా భావించి నిర్ణయం తీసుకోవచ్చు. అలాగే వెండి ధరలు ప్రస్తుతం కొద్దిగా తగ్గడంతో, కొనుగోలు కోసం ఇదీ ఓ సదవకాశమని చెప్పవచ్చు.