Gold Rate Today: ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అస్థిరతలు బంగారం ధరలకు బలమైన తోడ్పాటుగా మారుతున్నాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు పసిడి రేటును రికార్డు స్థాయికి చేర్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం స్వచ్ఛమైన బంగారం ధర 98 వేల మార్క్‌ను చేరుకోవడంతో వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు.
అత్యంత తాజాగా 2025 ఏప్రిల్ 19 (శనివారం) ఉదయం 6 గంటల వరకు వనరుల ప్రకారం బంగారం ధరలు మరింత పెరిగాయి.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు (19 ఏప్రిల్ 2025 Morning 6 AM వరకు)
నగరం | 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) | 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) | వెండి (1 కిలో) |
---|---|---|---|
హైదరాబాద్ | ₹89,460 | ₹97,590 | ₹1,09,900 |
విశాఖపట్నం | ₹89,460 | ₹97,590 | ₹1,09,900 |
విజయవాడ | ₹89,460 | ₹97,590 | ₹1,09,900 |
ఢిల్లీ | ₹89,610 | ₹97,740 | ₹99,900 |
ముంబై | ₹89,460 | ₹97,590 | ₹99,900 |
చెన్నై | ₹89,460 | ₹97,590 | ₹1,09,900 |
బెంగళూరు | ₹89,460 | ₹97,590 | ₹99,900 |
మార్కెట్‌లో హెచ్చరిక!
బంగారం ధరలు రోజువారీగా మారుతున్న కారణంగా కొనుగోలు చేయడానికి ముందుగా తాజా ధరలు పరిశీలించాలి. ప్రాంతాల ఆధారంగా కొద్దిగా వ్యత్యాసాలు ఉండటం సహజం. ప్రస్తుతం మార్కెట్‌పై ఉన్న ఒత్తిడి నేపధ్యంలో పసిడి కొనుగోలు కోసం ఇది సరైన సమయమా అన్నదానిపై వినియోగదారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది.