Gold Rate Today: బంగారం ధరలు ఆగస్ట్ 5వ తేదీ ఉదయం స్వల్పంగా పెరిగాయి. మహిళలు కాసులు కొనాలంటే ఖర్చు విపరీతంగా పెరిగిన పరిస్థితి. ఒక్క తులం ధర లక్ష రూపాయల మార్క్‌ను దాటేసింది. అంతేకాదు, వెండి ధర కూడా ఆకాశాన్ని తాకుతోంది. ముఖ్యమైన నగరాల్లో గోల్డ్, సిల్వర్ ధరల వివరాలు ఇవే..
బంగారం – వెండి ధరలు (ఆగస్ట్ 5, ఉదయం 6గం.కి)