Game Changer

Game Changer: థియేటర్లలో ప్లాప్.. ఓటిటిలో బ్లాక్ బస్టర్!

Game Changer: రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం గేమ్ ఛేంజర్. ఈ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది కానీ అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది. అయితే ఈ చిత్రం ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా హిందీ తప్ప మిగతా భాషల్లో ఇపుడు స్ట్రీమింగ్ అవుతుంది.అయితే థియేటర్లలో ప్లాప్ అయినా కానీ ఓటిటిలో మాత్రం ఈ చిత్రం అదరగొడుతుంది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ ప్రైమ్ వీడియోలో ఇండియా వైడ్ గా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. గేమ్ ఛేంజర్ కి ఓటిటిలో విశేష ఆదరణ లభిస్తుందని చెప్పాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *