Samantha

Samantha: డైరెక్టర్ గా సామ్.. లవ్ స్టోరీ రెడీ!

Samantha: స్టార్ హీరోయిన్ సమంత కొత్త రోల్‌లోకి అడుగుపెడుతోంది. నటిగా, నిర్మాతగా రాణిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు డైరెక్టర్‌గా మారేందుకు సిద్ధమవుతోందట. ఓ లవ్ స్టోరీతో తన డైరెక్టోరియల్ డెబ్యూ ప్లాన్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి ఏమిటి హాట్ టాక్? పూర్తి వివరాలేంటో చూద్దాం!

Also Read: Lokesh Kanagaraj: రజినీ-కమల్ కోసం లోకేష్ మాస్టర్ ప్లాన్!

సమంత తన సొంత బ్యానర్‌లో లవ్ స్టోరీ చిత్రంతో దర్శకురాలిగా మారనుంది. యంగ్ టాలెంట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కథ రెడీ చేసిన సమంత, డిస్కషన్స్ జరుపుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం ‘రక్త్ బ్రహాండ్’, ‘మా ఇంటి బంగారం’తో బిజీగా ఉన్న సమంత త్వరలో డైరెక్టర్‌గా ఆకట్టుకోనుంది.మరి సమంత ఈ యాంగిల్ లో కూడా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *