France: ఫ్రాన్స్‌లో ప్రధాని మిచెల్ బార్నియర్ అవిశ్వాస తీర్మానంతో తన పదవిని కోల్పోయాడు. 60 సంవత్సరాల తర్వాత, ఫ్రెంచ్ జాతీయ పార్లమెంట్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. బార్నియర్ కేవలం మూడు నెలలు మాత్రమే ప్రధానిగా ఉన్నాడు. ఆయన చేసిన బడ్జెట్ మీద తీవ్ర వాదనలు వచ్చాయి, దానికి మితవాద, అతివాద పార్టీ సభ్యులు, ఫార్ రైట్ నాయకత్వంలోని నేషనల్ ర్యాలీ మద్దతు ఇచ్చారు. ఇది 1962 తర్వాత ఫ్రాన్స్‌లో జరిగిన అవిశ్వాస తీర్మానం.
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఈ సంక్షోభం మధ్యలో కూడా తన పదవీకాలం 2027 వరకు కొనసాగిస్తానని అన్నాడు. కానీ, మాక్రాన్ 2024లో కొత్త ప్రధాని పెట్టాలి. బార్నియర్ రాజీనామాతో, అతను 91 రోజులలో, కేవలం తక్కువ కాలం మాత్రమే ప్రధానిగా ఉన్న వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు.