Chittoor: చిత్తూరు జిల్లా చంద్రగిరి (మం) గాదెంకి టోల్ ప్లాజా దగ్గర తాటిబెల్లం కాఫీ దుకాణంలో భీభత్సం సృష్టించిన మందుబాబులు రాత్రి మద్యం మత్తులో వచ్చిన 4 వ్యక్తులు బిల్లు అడిగినందుకు కర్రలు,రాడ్లతో విచక్షణా రహితంగా దాడి దాడిలో గాయపడిన సిబ్బంది దీపక్, చేతన్, ఉదయ్, దీపక్ పరిస్థితి విషమం సీసీ కెమెరాలో రికార్డు అయిన దాడి దృశ్యాలు నిందితులు పాకాలకు చెందిన పాంట్ర దిలీప్ నాయుడు, మనోజ్ , గౌతమ్ ,దినేష్ గా గుర్తింపు.
