Vishwambhara

Vishwambhara: విశ్వంభర షూటింగ్ పూర్తి.. రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఉత్కంఠ!

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం విశ్వంభర షూటింగ్ పూర్తయింది. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. స్పెషల్ సాంగ్, ప్యాచ్ వర్క్ పూర్తి చేసిన చిత్ర యూనిట్.. రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనుంది. మరి, ఈ సినిమా ఎప్పుడు వస్తుంది?

Also Read: Mahavatar Narasimha: కొత్త సినిమాలపై మహావతార్ నరసింహ ఆధిపత్యం!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా విశ్వంభర షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది. ఈ భారీ బడ్జెట్ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గతంలో వీఎఫ్ఎక్స్, ప్యాచ్ వర్క్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా.. ఇప్పుడు స్పెషల్ సాంగ్‌తో సహా అన్ని పనులను ముగించింది. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని సమాచారం. ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *