Andhra King Taluka

Andhra King Taluka: ఎవర్ ప్లానింగ్‌తో ఆంధ్ర కింగ్ తాలూకా ప్రమోషన్స్!

Andhra King Taluka: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ట్రైలర్ నవంబర్ 18న లాంచ్ కానుంది. ఈ ఈవెంట్‌లో తొలిసారిగా స్పెషల్ డ్రోన్ షో ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. తెలుగు సినిమాల్లో ఇదో కొత్త ప్రయత్నం. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

Also Read: Aditi Rao Hydari: అదితి రావు హైదరి పేరుతో మోసాలు!

రామ్ పోతినేని హీరోగా పి మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు మంచి ఆదరణ పొందాయి. ఇప్పుడు ట్రైలర్ నవంబర్ 18 సాయంత్రం 5 గంటలకు లాంచ్ కానుంది. ఈ ఈవెంట్‌లో తెలుగు హీరోల సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో తొలిసారిగా స్పెషల్ డ్రోన్ షో నిర్వహించనున్నారు. ఈ ఫస్ట్ ఎవర్ ప్లానింగ్‌తో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మరింత స్పెషల్‌గా మారనుంది. రామ్ ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *