Elon Musk: మానవరహిత డ్రోన్లు భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు. కానీ ఇప్పటికీ ఫైటర్ జెట్‌లను తయారు చేసే ఇడియట్స్ ఉన్నారని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అన్నారు.
ప్రస్తుతం యుద్ధాలు జరుగుతున్న తీరుపై ఎలోన్ మస్క్ ఇలా అన్నారు. యుద్ధ విమానాలను మానవరహిత విమానాలు (డ్రోన్లు)గా మార్చాలని అభ్యర్థించాడు. ఫైటర్ జెట్లతో పైలట్లను చంపేస్తున్నప్పటికీ… కొంతమంది ఎఫ్-35 వంటి పైలట్లను చంపే యుద్ధ విమానాలను తయారు చేస్తున్నారని విమర్శించారు. సంప్రదాయ యుద్ధ విమానాల శకం ముగుస్తుందని అన్నారు.
ఇది కూడా చదవండి: Pakistan: ఇమ్రాన్‌ఖాన్‌ను విడుదల కోసం హింసాత్మక నిరసనలు.. కనబడితే కాల్చివేత ఉత్తర్వులు..
ఎఫ్-35 వంటి అత్యాధునిక ఫైటర్ జెట్ ల కంటే డ్రోన్ ల వల్లే ఎక్కువ మేలు జరుగుతుందని మస్క్ అన్నారు. బావిషత్తులో యుధాలు డ్రోన్స్ సాయంతోనే జరుగుతాయి అని చెప్పారు.
ఐన కూడా “కొందరు ఇడియట్స్ ఇంకా ఫైటర్ జెట్‌లను తయారు చేస్తున్నారు” అనే క్యాప్షన్‌తో వందలాది డ్రోన్‌లు ఆకాశంలో తిరుగుతున్న వీడియోను షేర్ చేయడంతో ఎలోన్ మస్క్ చర్చనీయాంశంగా మారారు.


