Short News: మయన్మార్‌లో భూకంపం.. 2వేలు దాటిన మరణాలు భూకంప ప్రభావంతో నేలమట్టమైన భవనాల వద్ద శిథిలాల తొలగింపు ఇప్పటివరకు మృతుల సంఖ్య 2,056కి చేరగా.. 3,900 మంది గాయపడ్డారన్న మయన్మార్ సైనిక ప్రభుత్వం
ఇప్పటివరకు లభ్యం కాని 270 మంది ఆచూకీ.