Donald trump: యుద్ధం ముగింపు..భారత్-పాక్ అంగీకారం 

Donald Trump: భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న వివాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు  తాము అనేక ప్రయత్నాలు చేస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు.

“ఇరు దేశాలతో చర్చలు జరపమన్నారు. చీవరికీ సీజ్ ఫైర్ కు భారత్ పాకిస్తాన్ ఒప్పుకున్నారని. కామన్సెన్స్‌తో తీర్పు తీసుకున్న రెండు దేశాలకు అభినందనలు,” అని ఆయన ట్వీట్‌లో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *