Disha Patani: సినీ గ్లామర్ రాణి దిశా పటానీ తన అందాలతో మరోసారి సంచలనం సృష్టిస్తోంది. రోజురోజుకూ ఆమె హద్దులు చెరిపేస్తూ, యువత హృదయాలను కొల్లగొడుతోంది. తాజాగా బీచ్ ఒడ్డున బికినీలో దిశా ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆమె అందచందాలు, స్టైలిష్ లుక్‌లు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆకర్షణీయమైన ఫిగర్‌తో ఈ బ్యూటీ ఇచ్చిన పోజులు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.
Also Read: Anaganaga: సుమంత్ ‘అనగనగా’ థియేటర్లలో సందడి.. కల్ట్ క్లాసిక్‌కు అదిరిపోయే స్పందన!
Disha Patani: బికినీలో ఆమె సౌందర్యం యమ హాట్‌గా కనిపిస్తూ, అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. ఈ ఫొటోలను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. “దిశా అందాలకు సాటి ఎవరూ లేరు” అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. సినిమాల్లోనూ, సోషల్ మీడియాలోనూ తన గ్లామర్‌తో ఆకట్టుకుంటున్న దిశా, ఈ బీచ్ ఫోటోషూట్‌తో మరోసారి తన సత్తా చాటింది. ఈ బ్యూటీ అందాల జాతర ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి!
View this post on Instagram

