Director Shankar

Director Shankar: హీరోగా డైరెక్టర్ శంకర్ కుమారుడు ఎంట్రీ!

Director Shankar: దర్శక దిగ్గజం శంకర్ కుమారుడు అర్జిత్ శంకర్ హీరోగా తెరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. టాప్ డైరెక్టర్ అట్లీ సన్నిహితుడైన ఓ యువ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మొదలవనుంది. ఈ ప్రాజెక్ట్ గురించి సినీ వర్గాల్లో ఇప్పటికే బజ్ మొదలైంది. ఈ సినిమా కచ్చితంగా శంకర్ బ్రాండ్‌కు తగ్గట్టుగా, యువతను ఆకట్టుకునేలా ఉంటుందని అంటున్నారు. మరి అర్జిత్ హీరోగా ఎలా మెప్పిస్తాడో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *