Pushpa-2

Pushpa-2: పుష్ప-2: అంతా గ్రాఫిక్స్.. సుకుమార్ మోసం చేశాడా?

Pushpa-2: అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా సీన్స్ అన్నీ వీఎఫ్ఎక్స్‌తో తయారైనవేనని తాజాగా వెల్లడైంది. ఈ విషయం తెలిసి అభిమానులు షాక్‌లో ఉన్నారు. సినిమా నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ ఈ వీఎఫ్ఎక్స్‌కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో పుష్పరాజ్ జపాన్ ఫైట్, మాల్దీవుల్లో డీలింగ్, అడవుల్లో దుంగలు దాచడం, సముద్రంలో స్మగ్లింగ్ సీన్స్ అన్నీ వీఎఫ్ఎక్స్‌తో రూపొందినవే.

Also Read: RRR: షాకిస్తున్న RRR జపాన్ వసూళ్లు!

Pushpa-2: ఈ వీడియో చూసిన ప్రేక్షకులు, “పుష్ప-2 మొత్తం వీఎఫ్ఎక్స్‌తోనే నడిచిందా?” అంటూ ఆశ్చర్యపోతున్నారు. “సుకుమార్ మనల్ని మోసం చేశాడు” అని కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా చూసిన వారికి ఈ సీన్స్ నిజమైనవిగానే అనిపించాయి. వీఎఫ్ఎక్స్ ఎక్కడా కనిపించలేదని అంతా భావించారు. కానీ, సుకుమార్ అత్యాధునిక వీఎఫ్ఎక్స్ టెక్నాలజీతో సీన్స్‌ను రియలిస్టిక్‌గా తీర్చిదిద్దారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *