Cyclone Helene: హెలెన్ తుపాను యూఎస్ లో బీభత్సం సృష్టిస్తోంది
Cyclone Helene: హెలెన్ తుపాను ప్రభావంతో వరదల్లో ఇళ్ళు మునిగిపోయాయి . ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు .
Cyclone Helene: హెలెన్ తుపాను ప్రభావంతో ఇప్పటివరకూ 49 మంది మరణించారు . చాలామంది జాడ తెలియలేదు .
Cyclone Helene: హెలెన్ తుపాను కారణంగా ఫ్లోరిడాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి
తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు