Cricket: ఒక్కో మ్యాచ్ ఒకో కథ చెబుతుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా జట్లు మైదానంలో తలపడగా, అభిమానులు ఊహించనటువంటి ఉత్కంఠ అనుభవించారు. చివరికి, న్యూజిలాండ్ అదిరిపోయే విజయాన్ని నమోదు చేసుకుంది.
న్యూజిలాండ్ 362 పరుగులు చేసే దక్షిణాఫ్రికాకు భారీ టార్గెట్ఇచ్చింది. 97 బాల్స్ ఆడి కెన్ 101 బాల్స్ ఆడి రవీంద్ర సెంచరీ చేశారు. ఇక దక్షిణాఫ్రికా 312కి ఆల్ ఔట్ అయింది l.టీంలో ను మిల్లర్ 67 బాల్స్ ఆడి100 పరుగులు చేసి రికార్డు లో నిలిచాడు.

