Cricket: భారత్ మూడో టీ20లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయాన్ని సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
బ్యాటింగ్‌లో వాషింగ్టన్ సుందర్ మెరుపు ప్రదర్శన చేస్తూ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తిలక్ వర్మ 29 పరుగులు, అభిషేక్ శర్మ 25 పరుగులు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 24 పరుగులు చేసి విజయానికి తోడ్పడ్డారు.

