SSMB 29

SSMB 29: ఎస్‌ఎస్‌ఎంబీ 29 రిలీజ్ డేట్ పై క్రేజీ న్యూస్!

SSMB 29: సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి కాంబోలో వస్తున్న ఎస్‌ఎస్‌ఎంబీ 29 సినిమా రిలీజ్ డేట్ లాక్ అయినట్లు సమాచారం. ఎన్నో భారీ అంచనాలతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని గ్లోబల్ లెవెల్‌లో రికార్డులు సృష్టించేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Also Read: Samantha: డైరెక్టర్ గా సామ్.. లవ్ స్టోరీ రెడీ!

ఎస్‌ఎస్‌ఎంబీ 29 చిత్రం రిలీజ్ డేట్ గురించి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా మార్చి 25 2027న విడుదల కానునట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం గ్లోబ్‌ట్రాటింగ్ అడ్వెంచర్‌గా రూపొందుతోంది. ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో, KL నారాయణ నిర్మాణంలో రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుంది ఈ సినిమా. అంతేగాక హనుమాన్ లక్షణాలతో కూడిన ఆర్కియాలజిస్ట్ కథాంశంతో ఆకట్టుకోనుంది. ఈ చిత్రం కచ్చితంగా ఆర్‌ఆర్‌ఆర్ విజయాన్ని మరోసారి రిపీట్ చేయనుందని అంచనాలు ఉన్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kaho Naa Pyaar Hai: పాతికేళ్ళ తర్వాత మరోసారి 'కహోనా ప్యార్ హై'

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *