court trailer

Court Trailer: ఆకట్టుకుంటున్న కోర్ట్ ట్రైలర్.. పెరిగిన అంచనాలు!

Court Trailer: న్యాచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కోర్ట్’. ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తుండగా..శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, శ్రీదేవి తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ఉగాది కానుకగా మార్చి 14న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇక కోర్ట్ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా, ఎంతగానో ఆకట్టుకుంటుంది. సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *