Honey Trap: అనుమానం వస్తే అది నిజమా కదా మనమే ఎక్కువగా ఆలోచిస్తున్నామా అని తెలుసుకోవాలి.. కానీ వీలు ఆలా కాదు కనిపించని కూతురిని అతనే కిడ్నప్ చేసాడేమో అని అనుమానంతో ట్రాప్ చేసి మరీ చంపేశారు. ఈ ఘటన ఎక్కడో కాదు హైదరాబాద్ లోనే జరిగింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం
నిజాంపేటకు చెందిన ఓ యువకుడు ప్రేమ వివాహం చేసుకొని హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. హైదరాబాద్ కి బతకడానికి వచ్చిన ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణ జిల్లా కి చెందిన దంపతులు. జగద్గిరిగుట్టలో త్రండి కార్ డ్రైవింగ్ ఉదోగ్యం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వెల్లకి ఏడో తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. తన కూతురిని గత ఏడాది కుమార్ అని ఆటో డ్రైవర్ ట్రాప్ చేసి బాలికను యూసఫ్‌గూడలోని ఓ గదిలో బంధించాడు. లైంగికదాడికి పాలుపడగా అక్కడ నుండి తపించుకుంది. బాలికను చుసిన బాలానగర్ పోలీసులు విచారించగా అనాథ అని చెప్పింది. దింతో బాలికను ప్రత్యేక శిబిరానికి తరలించారు. తమ బాలిక కనపడడం లేదు అని పోలీస్ లకి తల్లిదండ్రులు కంప్లంట్ చేశారు. ఆలా అని వేళ్ళు మొత్తం భారం పోలిసుల పైన వేయలేదు. వీళ్ళు విలా ప్రయత్నం చేశారు. అపుడే కరోనా సమయంలో ఆన్‌లైన్ క్లాసుల కోసం కొన్న లాప్‌టాప్‌ను తల్లిదండ్రులు పరిశీలించారు. కూతురి స్నాప్ చాట్ అకౌంట్ లో ఓ ఫోన్ నెంబర్ ని కనుక్కున్నారు అది ఆటో డ్రైవర్ ఐన కుమార్ దాని తెలుసుకున్నారు.
ఇది కూడా చదవండి: Gold Price Today: స్థిరంగానే..బంగారం తులం రేటు ఇంత ఉంది..
హనీ ట్రాప్: ఆటో డ్రైవర్ కుమార్ హే తమ కుమార్తెను కిడ్నప్ చేసి ఉంటాడు అని తల్లిదండ్రులు అనుమానించారు. దింతో బాలిక తల్లి స్నాప్ చాట్ అకౌంట్ క్రీట్ చేసి దాని ద్వారా హనీట్రాప్ లోకి దింపి మియాపూర్ కి రాపించారు. వచ్చిన కుమార్ పై దాడి చేసి కార్ లో కిడ్నప్ చేశారు. ఎవరు లేని ప్లేస్ లి అతడిని తీసుకోని వెల్లి. కూతురి గురించి అడగగా ఆమె తపించుకుంది అని తెలిపాడు కుమార్. అది వినా దంపతులు ఆగ్రహంతో చితకబాదారు దింతో కుమార్ స్పృహ తప్పడు.
వెంటనే దంపతులు ఇద్దరు కలిసి కుమార్ ని సూర్యాపేట కి తీసుకొని వెళ్లరు. అక్కడే అతని చేతులకి తాడు కాటేశారు. కళ్ళకు బండరాయి కట్టి నాగార్జున సాగర్ కాల్వలోకి పడేశారు. దీంతో ఆటో డ్రైవర్ కుమార్ మృతిచెందాడు.
కుమార్ కనిపియ పోవడంతో కుటుంబ సభ్యులు బొరబండ పోలీసు స్టేషన్‌ల్‌లో 2023 మార్చిలో కంప్లంట్ చేశారు. తర్వాత కారు డ్రైవర్ కుమార్తె వద్దకు చేరుకుంది.దీంతో పాటు కుమార్ ఆటోను కారు డ్రైవర్ వాడుతుండగా కుమార్ బంధువులు చూసి ఆటోని గుర్తించారు. దింతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దానితో కేసు కీలక మలుపు తిరిగింది.ఆటో డ్రైవర్ హత్యలో బాలిక తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

