coolie

Coolie: కూలీ రచ్చ ఎంతసేపు?

Coolie: రజినీకాంత్ నటించిన కూలీ సినిమా రన్‌టైం అఫీషియల్‌గా 2 గంటల 49 నిమిషాల 57 సెకన్లుగా నిర్ధారణ అయింది. లోకేష్ కనగరాజ్ మార్క్‌తో వస్తున్న ఈ చిత్రం దాదాపు 3 గంటల యాక్షన్ డ్రామాతో థియేటర్లలో సందడి చేయనుంది. నాగార్జున విలన్‌గా, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ కీలక పాత్రల్లో నటిస్తూ ఈ సినిమాకు బలం అద్దనున్నారు. ఆగస్ట్ 14న పాన్ ఇండియా లెవెల్‌లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న కూలీ.. లోకేష్ గత చిత్రాల తరహాలోనే ఫ్యాన్స్‌కు మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వనుంది. ఈ సినిమా ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *