Congress: కాంగ్రెస్ కీలక నిర్ణయం: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% టికెట్లు

Congress: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ (PAC) సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లు కేటాయించాలని తేల్చింది.

ప్రస్తుతం రిజర్వేషన్లపై ఫైల్ రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండటంతో, పార్టీ స్థాయిలోనే ఈ రిజర్వేషన్‌ను అమలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

హైకోర్టు సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలి అని గడువు విధించడంతో, త్వరలోనే ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Vemula Veeresham: ‘బతుకు మీద ఆశ లేదా?’ అని కేటీఆర్‌ బెదిరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *