Revanth Reddy: హైదరాబాద్‌లో అందుబాటులోకి రానున్న మరో ఫ్లైఓవర్. రేపు ఆరంఘర్ వద్ద ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. రూ.799 కోట్లతో ఈ ఫ్లైఓవర్ ని ఆరంఘర్ వద్ద నిర్మించారు. 4.8 కిలోమీటర్ల పొడువుతో ఆరంఘర్ చౌరస్తా-జూపార్క్ వరకు ఈ ఫ్లైఓవర్ ఉండనుంది. 23 మీటర్ల వెడల్పుతో 6 లేన్ల గా ఈ ఫ్లైఓవర్ ని నిర్మించారు. దీనివల్ల జూపార్క్ పరిసరాల్లో వున్నా ట్రాఫిక్ కష్టాలు తొలగనున్నాయి.
