CM Revanth Reddy: ప్రధాని మోదీకి 5 అంశాలపై వినతులు సమర్పించిన రేవంత్ తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌ల జాబితాను ప్రధాని మోదీకి అందజేశారు రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రీజినల్ రింగ్ రైల్వే ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించారు. 370 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రైల్వే ప్రాజెక్టుకు. కేంద్ర సహాయం కోరారు హైదరాబాద్ శివారులో డ్రై పోర్ట్ ఏర్పాటుతో పాటు బందర్ పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం వినతి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం నిధులు, 27 కొత్తగా మురుగునీటి శుద్ధి కేంద్రాలు మంజూరు చేయాలి.
తెలంగాణకు మరో 29మంది IPSలను కేటాయించాలని వినతి ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి కావాల్సిన. ప్రాజెక్టుల గురించి మోదీకి వివరించారు. వాటిని సాధించుకురావాల్సిన బాధ్యత కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌పై ఉంది పదేళ్లుగా పనిచేయకపోవడం వల్లే SLBC కూలిపోయింది తక్కువ ఖర్చుతో ప్రజలకు నీరందించే ప్రాజెక్ట్. SLBC ప్రాజెక్ట్‌లో కమీషన్లు రావనే ఉద్దేశంతోనే కేసీఆర్ ముందుకు తీసుకెళ్లలేదు.

