AP Ministers Ranks

AP Ministers Ranks: చంద్రబాబు మంత్రుల పనితీరుకు ర్యాంకింగ్.. పవన్ ర్యాంక్ ఎంతంటే

AP Ministers Ranks: ఆంధ్రప్రదేశ్ లో గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రుల పనితీరును కూడ సమీక్షించి ర్యాంక్స్ కేటాయించారు  సీఎం చంద్రబాబు. దస్త్రాల క్లియరెన్స్‌లో తొలిస్థానంలో ఫరూఖ్‌ ఆఖరిస్థానంలో వాసంశెట్టి సుభాష్‌

ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రుల ర్యాంకులు:

1- ఫరూఖ్,

2- కందుల దుర్గేష్

3- కొండపల్లి శ్రీనివాస్‌,

4- నాదెండ్ల  మనోహర్‌

5- డీవీబీ స్వామి,

6- చంద్రబాబు,

7- సత్యకుమార్‌,

8- లోకేష్‌

మంత్రులు ర్యాంకులు:

9-బీసీ జనార్థన్‌రెడ్డి,

10 పవన్‌ కల్యాణ్‌

11-సవిత,

12 కొల్లు రవీంద్ర,

13 గొట్టిపాటి

14-నారాయణ,

15-టీజీ భరత్‌,

16 -ఆనం,

17-అచ్చెన్న

18- రాంప్రసాద్‌రెడ్డి,

19-జి.సంధ్యారాణి,

20-వంగలపూడి అనిత

21- సత్యప్రసాద్‌,

22-నిమ్మల రామానాయుడు

23- పార్థసారధి,

24- పయ్యావుల,

25- సుభాష్‌

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Minister Savitha: పులివెందులలో వైసీపీ డైవర్షన్ రాజకీయాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *