CM Chandrababu: కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కీలక చర్చ..
ప్రజా సమస్యల పరిష్కారమే అందరి లక్ష్యం సమస్యల పరిష్కారంలో కలెక్టర్లది కీలకపాత్ర విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి
రాష్ట్రాన్ని పునఃనిర్మాణం చేస్తామని ముందే చెప్పాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యం ప్రజలు సంతోషంగా ఉండాలంటే సంక్షేమ కార్యక్రమాలు తప్పవు సంక్షేమ కార్యక్రమాలు కావాలంటే ఆదాయం కావాలి అప్పులు తెస్తే ఎంతకాలం కొనసాగిస్తాం
9 నెలల్లో అనేక హామీలు అమలు చేస్తూ వస్తున్నాం. పెన్షన్ రూ.4 వేలు ఎక్కడా లేదు పింఛన్ రూ.200 నుంచి రూ.2 వేలు చేసింది మేమే పింఛన్‌ను మళ్లీ రూ.3 వేల నుంచి రూ.4 వేలు చేశాం. దివ్వాంగులకు పింఛన్ రూ.6 వేలకు పెంచాం.