Cm chandrababu: : నకిలీ మద్యం అంశంపై ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం అంతా కల్తీ మద్యం ఉందని ప్రజల్లో భయపెట్టేలా తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రలతో ఇటువంటి తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. కల్తీ మద్యం వల్ల జరిగిన మరణాలపై సమగ్ర విచారణ జరపాలని కూడా ఆయన స్పష్టం చేశారు.