Odyssey

Odyssey: సంచలనం: విడుదలకు ముందే క్రిస్టోఫర్ నోలన్ ‘ఒడిస్సి’ రికార్డులు!

Odyssey: హాలీవుడ్‌లో మైండ్ బెండింగ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్. ఆయన కొత్త చిత్రం ‘ఒడిస్సి’ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఐమ్యాక్స్ 70 ఎంఎం వెర్షన్‌లో రూపొందుతుండగా, ఏకంగా రిలీజ్‌కు ఏడాది ముందే టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

Also Read: Devi Sri Prasad: తన ఫిట్‌నెస్ మంత్రం ఏంటో చెప్పిసిన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్!

సాధారణంగా సినిమా బుకింగ్స్ రెండు మూడు నెలల ముందు ఓపెన్ అవుతాయి కానీ, నోలన్ సినిమాకు ఏడాది ముందే బుకింగ్స్ మొదలవడం దాని క్రేజ్‌ను తెలియజేస్తోంది. ఈ చిత్రం నోలన్ మార్క్‌తో ప్రేక్షకులకు మరో అద్భుత అనుభవాన్ని అందించనుంది. మరి జూలై 17, 2026న విడుదలకు సిద్ధమవుతున్న ‘ఒడిస్సి’ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *