Chiru-Bobby

Chiru-Bobby: బాక్సాఫీస్ షేకయ్యేలా చిరు-బాబీ సెకండ్ మూవీ?

Chiru-Bobby: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబో మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ తర్వాత, ఈ జోడి కొత్త భారీ చిత్రంతో ముందుకొస్తోంది. బాబీ గత సినిమాలు హిట్ అయినప్పటికీ, బడ్జెట్ సమస్యలతో మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి వంటి బ్యానర్లు ఆసక్తి చూపలేదు.

Also Read: Naga Chaitanya: కొత్త సినిమాతో చైతూ సంచలనం?

Chiru-Bobby: అయితే, కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్‌ను స్వీకరించి, గ్రాండ్‌గా తీర్చిదిద్దేందుకు ముందుకొచ్చింది. విజయ్ దేవరకొండ ‘జనగణమన’, యశ్ ‘టాక్సిక్’ వంటి భారీ చిత్రాలకు నిధులు సమకూర్చిన కేవీఎన్, చిరంజీవి సినిమాకు భారీగా ఖర్చు చేయనుంది. ఈ చిత్రం టాలీవుడ్‌లో కొత్త ఒరవడి సృష్టించనుంది. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. మెగా అభిమానులు మరో బ్లాక్‌బస్టర్ హిట్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు!

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Cm revanth: మోదీ కులం పై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *