Stalin Re-Release

Stalin Re-Release: చిరంజీవి బర్త్ డే ట్రీట్.. సూపర్ హిట్ ఫిల్మ్ రీ రిలీజ్

Stalin Re-Release: మెగాస్టార్ చిరంజీవి 70వ బర్త్ డేకి సాలిడ్ సర్ ప్రైజెస్ రాబోతున్నాయి. చిరు -కోలీవుడ్ డైరెక్టర్ ఎ.ఆర్.మురగదాస్ ల కాంబోలో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్.. స్టాలిన్.. ఇప్పుడీ సినిమా రీ రిలీజ్ అవబోతోంది. సాయం పొందిన వ్యక్తి, మరో ముగ్గురికి సాయం చెయ్యమని చెప్పే మంచి మెసేజ్ ఇచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది..

Also Read: Teja Sajja: మిరాయ్ టైటిల్ రహస్యం ఏంటో చెప్పేసిన తేజ!

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా.. ఆగస్టు 22న స్టాలిన్ రీ రిలీజ్ కానుంది. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద.. మెగా బ్రదర్ నాగబాబు నిర్మించగా.. త్రిష, ప్రకాష్ రాజ్, ఖుష్బూ, శారద తదితరులు నటించారు. అనుష్క స్పెషల్ సాంగ్ లో మెరిసింది. 2006లో వచ్చిన ఈ మూవీకి 4k లాంటి లేటెస్ట్ టెక్నాలజీ యాడ్ చేసి, గ్రాండ్ గా రిలీజ్ చెయ్యబోతున్నారు. ఇప్పటికే క్వాలిటీ చెక్ పూర్తయింది. ల్యాబ్ నుండి కంటెంట్ కూడా డెలివర్ అయింది..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *