Chandrababu: బాపట్లలో జరుగుతున్న మెగా పేరెంట్ టీచర్ మీట్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చదువు అనేది అన్నిటికంటే పెద్ద ఆస్తి అన్నారు. పిల్లలు బాగా చదువుకునేలా అటు టీచర్లు, ఇటు తల్లిదండ్రులు కూడా సహకరించాలి అక్కడికి వచ్చిన పేరెంట్స్ కి టీచర్లు కి చెప్పారు. అందుకోసమే మంత్రి లోకేష్ గారి అధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి సారి ఇలా పేరెంట్ టీచర్ మీట్ పెడుతున్నాం.తర్వాత ఈ సందర్భంగా పూర్వ విద్యార్ధులు ఇంకా తల్లిదండ్రుల కోసం నిర్వయించిన ఆటల పోటీల్లో, ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్, అధికారులు సరదాగా పాల్గొన్నారు.
చదువు అనేది అన్నిటికంటే పెద్ద ఆస్తి. పిల్లలు బాగా చదువుకునేలా అటు టీచర్లు, ఇటు తల్లిదండ్రులు కూడా సహకరించాలి. అందుకోసమే మంత్రి లోకేష్ గారి అధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి సారి ఇలా పేరెంట్ టీచర్ మీట్ పెడుతున్నాం.#MegaParentTeacherMeeting #ChandraBabuNaidu#NaraLokesh… pic.twitter.com/EBht970Q4c
— Telugu Desam Party (@JaiTDP) December 7, 2024
బాపట్లలో జరుగుతున్న మెగా పేరెంట్ టీచర్ మీట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్ధులు, తల్లిదండ్రులకు నిర్వహిస్తున్న ఆటల పోటీల్లో, ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్, అధికారులు సరదాగా పాల్గొన్నారు.#MegaParentTeacherMeeting#ChandraBabuNaidu#NaraLokesh… pic.twitter.com/8sf5SIYO9D
— Telugu Desam Party (@JaiTDP) December 7, 2024

