chandra babu

సుప్రీం తీర్పుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రియాక్షన్ ఇదే !

లడ్డూ వ్యవహారాల్లో సుప్రీం తన నిర్ణయాన్ని ప్రకటించింది .   తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది .  ఇప్పటికే సిట్ దర్యాప్తు జరుగుతుండగా . . దానిని పక్కన పెట్టి . . ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీం నిర్ణయించింది. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్‌ సూద్ పర్యవేక్షణలో విచారణ జరుగుతుందని చెప్పింది కోర్టు.

ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు .  సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ X వేదికగా స్పందించిన ముఖ్యమంత్రి తీర్పును స్వాగతిస్తున్నట్టు చెప్పారు .  ఆయన చేసిన ట్వీట్ ఇక్కడ మీరు కూడా చూడవచ్చు .

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Priyanka Gandhi: సీతను వదిలేయకండి.. జై శ్రీరామ్ కాదు.. జై సీతారాం అనండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *