Chandrababu in Jail: జైలు పుటేజ్ లీక్ చేసిందెవరు…?
Chandrababu in Jail: జైలు పుటేజ్ లీక్ చేసిందెవరు…? ఇది తేలాల్సిందే అంటున్నారు మహా వంశీ. 53 రోజుల పాటు జైలులో చంద్రబాబు నాయుడు గడపాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న వీడియోలు తాడేపల్లి ప్యాలెస్ లో కూచుని జగన్ లైవ్ లో చూశారని తెలుస్తోంది. ఆ జేలు ఫుటేజీ లీక్ చేసింది ఎవరనేది తేలాల్సిందే . . దీనికోసం విచారణ జరిపించాల్సిందే అని మహా వంశీ తన సూపర్ ప్రైమ్ టైమ్ షోలో డిమాండ్ చేశారు .