AP News

AP News: ఏపీలో రహదారుల అభివృద్ధికి కేంద్రం నిధులు

AP News: ఏపీలో రహదారుల అభివృద్ధికి కేంద్రం నిధులు. రూ.252.42 కోట్లు విడుదల చేసిన కేంద్రం.శ్రీకాకుళం జిల్లా రణస్థలం దగ్గర 6 లైన్ల ఎలివేటెడ్‌..కారిడార్‌ నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసిన కేంద్రం.`ఎక్స్‌` వేదికగా వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *