Chiranjeevi Birthday: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సినిమా, రాజకీయాలు, దాతృత్వం ఇలా ప్రతి రంగంలోనూ చిరంజీవి చేసిన కృషి అమూల్యమని కొనియాడారు.
సినిమా రంగంలో తన ప్రతిభతో కోట్లాది మంది అభిమానులను అలరించడమే కాకుండా, సమాజానికి అవసరమైన సందర్భాల్లో దాతృత్వంతో ముందుండటం చిరంజీవి విశిష్టత అని సీఎం పేర్కొన్నారు. ఆయన అంకితభావం లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తోందని, ఇలాగే మరెన్నో జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేయాలని ఆకాంక్షించారు.
“నిండు నూరేళ్లు చిరస్మరణీయమైన ఆరోగ్యం, ఆనందాలతో జీవించాలని కోరుకుంటున్నాను” అంటూ సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పోస్టు చేశారు.
Wishing Megastar Chiranjeevi Garu a very happy 70th birthday. Your remarkable journey in cinema, public life, and philanthropy has inspired millions. May you continue to touch lives with your generosity and dedication. Wishing you good health, happiness, and many more memorable… pic.twitter.com/ZrflnlZnFG
— N Chandrababu Naidu (@ncbn) August 22, 2025
మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
“సినిమా, సమాజం, ప్రజా జీవితం ప్రతి రంగంలోనూ చిరంజీవిగారు చేసిన విశేష కృషి గర్వకారణమై, ఎన్నో తరాలకు స్ఫూర్తిదాయకం” అని లోకేష్ ఎక్స్‌లో పేర్కొన్నారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకున్నారు.
Heartfelt birthday wishes to Padma Vibhushan Megastar @KChiruTweets garu. Your remarkable contributions to cinema, society, and public life remain a source of pride and inspiration. Wishing you continued good health and happiness in the years ahead. pic.twitter.com/bT4WtDeza5
— Lokesh Nara (@naralokesh) August 22, 2025
Happy Birthday to our one and only Mega Star Chiranjeevi garu. ⭐️ @KChiruTweets pic.twitter.com/0n9veF0l9X
— Allu Arjun (@alluarjun) August 22, 2025
Wishing the ever inspiring Megastar Chiranjeevi Sir @KChiruTweets a very very very very Happy Happy Happy Birthday Sir
❤️❤️❤️❤️❤️🙏🙏 pic.twitter.com/xnVOiBvvuL— Prabhudheva (@PDdancing) August 22, 2025
Happy Birthday Megastar! @KChiruTweets
My fondest memory is the way he showered love upon us during Major. He made and brought our lunch with his own two hands! People don’t realize just how Magnanimous Chiranjeevi Garu is. Grateful to have grown up on his cinema. Grateful that… pic.twitter.com/OMhz5Ua5iM— Adivi Sesh (@AdiviSesh) August 22, 2025
Stature of Mount Everest
Emperor of Entertainment
Demigod of Dance
Performer to the peaks
Mega star of Millions
Words not enough to describe
One Sun ..One Moon ..One Life &
One #Megastar ❤️
Happy Birthday
Padmavibhushan Dr K Chiranjeevi
ANNAYYA 🙏🏼#HBDMegaStarChiranjeevi pic.twitter.com/UsAL5qmZIm— Meher Raamesh (@MeherRamesh) August 21, 2025

