Srilakshmi

Srilakshmi: ఓబులాపురం మైనింగ్ కేసు: ఐఏఎస్ శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు

Srilakshmi: ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.

మరింత Srilakshmi: ఓబులాపురం మైనింగ్ కేసు: ఐఏఎస్ శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
Turkish Airlines

Turkish Airlines: తుర్కిష్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ లో ప్రయాణికుడు మృతి..మృతదేహం మాయం

Turkish Airlines: గాల్లో ప్రయాణిస్తున్న విమానంలో ఓ వ్యక్తి మరణిస్తే.. ఆ మృతదేహం అదృశ్యమైతే? అవును, సరిగ్గా ఇలాంటి వింత ఘటనే చోటుచేసుకుంది.

మరింత Turkish Airlines: తుర్కిష్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ లో ప్రయాణికుడు మృతి..మృతదేహం మాయం
Hari Hara Veeramallu:

Hari Hara Veeramallu: నా ర‌క్తంతో గీస్తున్న.. ర‌క్తంతో ప‌వ‌న్ చిత్రం గీసిన చిత్ర‌కారుడు

Hari Hara Veeramallu:నా ర‌క్తంతో గీస్తున్న.. ర‌క్తంతో ప‌వ‌న్ చిత్రం గీసిన చిత్ర‌కారుడు

మరింత Hari Hara Veeramallu: నా ర‌క్తంతో గీస్తున్న.. ర‌క్తంతో ప‌వ‌న్ చిత్రం గీసిన చిత్ర‌కారుడు
Srisailam

Srisailam: శ్రీశైలంలో నేటి నుంచి శ్రావణ మాసోత్సవాలు

Srisailam: శ్రీశైల మహాక్షేత్రంలో ఈరోజు, జూలై 25, 2025 నుంచి శ్రావణ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు ఆగస్టు 24, 2025 వరకు ఒక నెల రోజుల పాటు కొనసాగుతాయి.

మరింత Srisailam: శ్రీశైలంలో నేటి నుంచి శ్రావణ మాసోత్సవాలు
TG News

TG News: తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా

TG News: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈరోజు (శుక్రవారం, జూలై 25, 2025) మధ్యాహ్నం జరగాల్సిన ఈ భేటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాయిదా వేసినట్లు సచివాలయ వర్గాల సమాచారం. 

మరింత TG News: తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
Hulk Hogan

Hulk Hogan: ప్రముఖ రెజ్లర్ హల్క్ హోగన్ కన్నుమూత

Hulk Hogan: ప్రముఖ రెజ్లింగ్ దిగ్గజం హల్క్ హోగన్ (Hulk Hogan) కన్నుమూశారు. ఆయన గురువారం, జూలై 24, 2025న 71 సంవత్సరాల వయస్సులో తన ఫ్లోరిడాలోని నివాసంలో గుండెపోటుతో (cardiac arrest) మరణించినట్లు US మీడియా నివేదించింది.

మరింత Hulk Hogan: ప్రముఖ రెజ్లర్ హల్క్ హోగన్ కన్నుమూత
Manipur

Manipur: మణిపూర్‌లో మరో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన పొడిగింపు

Manipur: మణిపూర్‌లో కొనసాగుతున్న రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మరింత Manipur: మణిపూర్‌లో మరో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన పొడిగింపు
Rajasthan

Rajasthan: పాఠశాలలో కూలిన పైకప్పు.. నలుగురు చిన్నారులు మృతి

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని ఝాలవర్‌లో గురువారం, జూలై 24, 2025 న ఒక పాఠశాల పైకప్పు కూలిపోవడంతో నలుగురు చిన్నారులు మరణించారు.

మరింత Rajasthan: పాఠశాలలో కూలిన పైకప్పు.. నలుగురు చిన్నారులు మృతి
Chittoor

Chittoor: చిత్తూరులో దారుణం: ప్రియుడి కోసం ఒంటికి నిప్పంటించుకున్న కానిస్టేబుల్

Chittoor: ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని తెలుసుకున్న ఓ మహిళా కానిస్టేబుల్ తీవ్ర నిర్ణయం తీసుకుంది. ప్రియుడి ఇంటి ముందు తన ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

మరింత Chittoor: చిత్తూరులో దారుణం: ప్రియుడి కోసం ఒంటికి నిప్పంటించుకున్న కానిస్టేబుల్
Kakani

Kakani: కాకాణికి ఆగస్టు 7 వరకు రిమాండ్.. భూ కుంభకోణం కేసు

Kakani: ఫోర్జరీ సంతకాల కేసులో చిక్కుకున్న వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి న్యాయస్థానం మరోసారి రిమాండ్ విధించింది.

మరింత Kakani: కాకాణికి ఆగస్టు 7 వరకు రిమాండ్.. భూ కుంభకోణం కేసు