HCA: HCA ఎన్నికలపై సీఐడీ విచారణ
మరింత HCA: HCA ఎన్నికలపై సీఐడీ విచారణCategory: News
Chandrababu: చరిత్ర సృష్టించిన కోనేరు హంపి.. చంద్రబాబు ప్రశంసలు
Chandrababu: భారత చెస్‌లో మరో గొప్ప విజయాన్ని సాధించిన మన తెలుగు గర్వకారణం కోనేరు హంపి, ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్‌కి చేరిన తొలి భారత మహిళా చెస్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించారు.
మరింత Chandrababu: చరిత్ర సృష్టించిన కోనేరు హంపి.. చంద్రబాబు ప్రశంసలుPM Narendra Modi: 22 నిమిషాల్లోనే పాక్లో ఉగ్రస్థావరాలను మట్టుబెట్టాం
PM Narendra Modi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌ను ఘనంగా కొనియాడారు.
మరింత PM Narendra Modi: 22 నిమిషాల్లోనే పాక్లో ఉగ్రస్థావరాలను మట్టుబెట్టాంHHVM: పవన్ కి తోడుగా ముగ్గురు నిర్మాతలు.. ఇంకా రికార్డుల మోత షురూ
HHVM: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరి హర వీరమల్లు సినిమా చుట్టూ చర్చలు పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరింత HHVM: పవన్ కి తోడుగా ముగ్గురు నిర్మాతలు.. ఇంకా రికార్డుల మోత షురూMithun Reddy Arrest: ఒక్క అరెస్ట్.. వంద ప్రశ్నలకు సమాధానం
Mithun Reddy Arrest: జగన్ మోహన్ రెడ్డి విషయం తర్వాత. ముందు మిధున్ రెడ్డిని టచ్ చేసే దమ్ముందా? లిక్కర్ స్కామ్‌లో మొన్నటిదాకా కొంత మంది టీడీపీ క్యాడర్‌లోనే వినిపించిన అనుమానం ఇది.
మరింత Mithun Reddy Arrest: ఒక్క అరెస్ట్.. వంద ప్రశ్నలకు సమాధానంKalvakuntla Kavitha: ఆర్టీఐ కమిషన్‌లో బీసీలు, ఎస్టీలకు చోటు లేదా
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వంపై మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. ఎక్స్ (Twitter) వేదికగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
మరింత Kalvakuntla Kavitha: ఆర్టీఐ కమిషన్‌లో బీసీలు, ఎస్టీలకు చోటు లేదాICC: తాలిబన్లకు ఐసీసీ బిగ్ షాక్ .. సంచలన నిర్ణయం!
ICC: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మహిళలు క్రీడలలో పాల్గొనడంపై విధించిన ఆంక్షల నేపథ్యంలో, అఫ్గాన్ మహిళా క్రికెటర్లకు ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) మద్దతు ప్రకటించింది.
మరింత ICC: తాలిబన్లకు ఐసీసీ బిగ్ షాక్ .. సంచలన నిర్ణయం!Mumbai Train Blast Case: బిగ్ బ్రేకింగ్… 2006 ముంబయి రైలు పేలుళ్లు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు!
Mumbai Train Blast Case: 2006లో ముంబయి సబర్బన్ రైళ్లలో జరిగిన వరుస పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు ఈరోజు కీలక తీర్పును వెలువరించింది.
మరింత Mumbai Train Blast Case: బిగ్ బ్రేకింగ్… 2006 ముంబయి రైలు పేలుళ్లు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు!Viral News: అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రి.. అడ్డంగా దొరికిపోయాడు.. వీడియో వైరల్!
మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్ రావు కోకాటే తన మొబైల్ ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్ ఆడుతూ కెమెరాకు చిక్కారు.
మరింత Viral News: అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రి.. అడ్డంగా దొరికిపోయాడు.. వీడియో వైరల్!Kubera: ‘కుబేర’ సినిమా పైరసీపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
Kubera: టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రల్లో, ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తాజా చిత్రం ‘కుబేర’ ఆన్‌లైన్ పైరసీకి బలైంది.
మరింత Kubera: ‘కుబేర’ సినిమా పైరసీపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు