Tirupathi: తిరుపతి రైల్వే స్టేషన్‌లో నిన్న (సోమవారం) సాయంత్రం ఊహించని అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
మరింత Tirupathi: తిరుపతి రైల్వే స్టేషన్‌లో రైలు బోగీలో మంటలుCategory: News
CM Chandrababu: అన్నమయ్య జిల్లా రోడ్డు ప్రమాదం: సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
CM Chandrababu: అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రంలో విషాదాన్ని నింపింది. నిన్న (ఆదివారం) అర్ధరాత్రి పుల్లంపేట మండలం రెడ్డిపల్లె చెరువు కట్టపై జరిగిన ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కూలీలు ప్రాణాలు కోల్పోగా, పది మంది తీవ్రంగా గాయపడ్డారు.
మరింత CM Chandrababu: అన్నమయ్య జిల్లా రోడ్డు ప్రమాదం: సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిDelhi: అశోక్ గజపతిరాజుకు గౌరవ పదవి.. గోవా గవర్నర్‌గా నియామకం
అశోక్ గజపతిరాజుకు గౌరవ పదవి.. గోవా గవర్నర్‌గా నియామకం
మరింత Delhi: అశోక్ గజపతిరాజుకు గౌరవ పదవి.. గోవా గవర్నర్‌గా నియామకంJournalist Should Be Unity: మీడియా మీద దాడిని ప్రశ్నించరా…!
Journalist Should Be Unity: మీడియా మీద దాడిని ప్రశ్నించరా…!
మరింత Journalist Should Be Unity: మీడియా మీద దాడిని ప్రశ్నించరా…!Vizag: విశాఖ: నోవాటెల్‌లో రెండో ‘బిమ్స్‌టెక్’ పోర్టుల సదస్సు
Vizag: బంగాళాఖాతం పరిసర దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ‘బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్’ (BIMSTEC) లో భాగంగా రెండవ పోర్టుల సదస్సు విశాఖపట్నంలో ప్రారంభమైంది.
మరింత Vizag: విశాఖ: నోవాటెల్‌లో రెండో ‘బిమ్స్‌టెక్’ పోర్టుల సదస్సుKcr: కేసీఆర్ తో భేటీ అయిన కేటీఆర్, హరీష్ రావు.. కవిత గురించేనా..?
Kcr: హైదరాబాద్ నందినగర్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు సోమవారం (జులై 14) భేటీ అయ్యారు
మరింత Kcr: కేసీఆర్ తో భేటీ అయిన కేటీఆర్, హరీష్ రావు.. కవిత గురించేనా..?Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం
Earthquake: ఇండోనేషియాలో మరోసారి భూమి కంపించింది. సోమవారం ఉదయం తనింబర్ ఐలాండ్స్ ప్రాంతంలో 6.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిందని అమెరికా భూకంప పరిశోధన సంస్థ (USGS) వెల్లడించింది.
మరింత Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపంCrime News: ఆస్పత్రిలో దారుణం.. పేషెంట్ పై వార్డ్ బాయ్ అత్యాచారయత్నం
Crime News: హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో ఒక్కసారిగా కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. ఆంధ్ర మహిళా సభ దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రిలో ఓ మహిళా రోగిపై వార్డ్ బాయ్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
మరింత Crime News: ఆస్పత్రిలో దారుణం.. పేషెంట్ పై వార్డ్ బాయ్ అత్యాచారయత్నంNipah Virus: కేరళను వణికిస్తున్న నిఫా వైరస్: ఇద్దరు మృతి, ఆరు జిల్లాల్లో హై అలెర్ట్
Nipah Virus: కేరళ రాష్ట్రాన్ని నిఫా వైరస్ మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని రోజుల్లో ఇద్దరు వ్యక్తులు ఈ ప్రమాదకరమైన వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఉరుకులు పరుగుల మీద అప్రమత్తమైంది.
మరింత Nipah Virus: కేరళను వణికిస్తున్న నిఫా వైరస్: ఇద్దరు మృతి, ఆరు జిల్లాల్లో హై అలెర్ట్Dengue Vaccine: డెంగ్యూ వ్యాక్సిన్ వచ్చేస్తోంది..! దింతో భారత్ లో మరణాలు తగ్గినట్టే
Dengue Vaccine: భారత దేశంలో డెంగ్యూ వ్యాధి చాలా తీవ్రంగా వ్యాపిస్తోంది. ప్రతీ ఏడాది వేలాదిమంది ఈ వ్యాధికి గురవుతున్నారు.
మరింత Dengue Vaccine: డెంగ్యూ వ్యాక్సిన్ వచ్చేస్తోంది..! దింతో భారత్ లో మరణాలు తగ్గినట్టే