Teenmar Mallanna: కొత్త పార్టీని స్థాపించిన తీన్మార్ మల్లన్న.. పేరు ఏంటంటే..
మరింత Teenmar Mallanna: కొత్త పార్టీని స్థాపించిన తీన్మార్ మల్లన్న..Category: News
Pre Launch Scam: కృతికా ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఎండీ అరెస్టు
Pre Launch Scam: హైదరాబాద్‌లోని కృతికా ఇన్‌ఫ్రా డెవలపర్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (MD) శ్రీకాంత్‌ను ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు
మరింత Pre Launch Scam: కృతికా ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఎండీ అరెస్టుDamodar rajanarsimha: ఆరోగ్యశ్రీ సేవల్లో అంతరాయం ఉండదు: మంత్రి దామోదర రాజనర్సింహ
Damodar rajanarsimha: ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టతనిచ్చారు. ప్రజలకు ఆరోగ్య సేవలు నిరంతరంగా అందించడం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సేవల్లో ఆటంకం కలగనివ్వరని ఆయన భరోసా ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ, “ఆరోగ్యశ్రీ…
మరింత Damodar rajanarsimha: ఆరోగ్యశ్రీ సేవల్లో అంతరాయం ఉండదు: మంత్రి దామోదర రాజనర్సింహGiorgia meloni-Modi: మీ బలం.. సంకల్పం స్ఫూర్తిదాయకం.. ప్రధాని మోదీకి నెతన్యాహు స్పెషల్ విషెస్
Giorgia meloni-Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా దేశ, విదేశాల నుంచి శుభాకాంక్షల జల్లు కురుస్తోంది.
మరింత Giorgia meloni-Modi: మీ బలం.. సంకల్పం స్ఫూర్తిదాయకం.. ప్రధాని మోదీకి నెతన్యాహు స్పెషల్ విషెస్Hyderabad: పోలీస్ శాఖ ఖాళీలపై తెలంగాణ హైకోర్టులో పిల్
Hyderabad: తెలంగాణ పోలీస్ శాఖలో ఉన్న ఖాళీల భర్తీపై హైకోర్టులో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (PIL) దాఖలైంది. పిటిషనర్ వాదన ప్రకారం, ప్రభుత్వం ఇప్పటికే మంజూరైన పోస్టులను కూడా భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. పిటిషనర్ ఆరోపణలు గత మూడేళ్లుగా…
మరింత Hyderabad: పోలీస్ శాఖ ఖాళీలపై తెలంగాణ హైకోర్టులో పిల్Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ ఇదే..
Teenmar Mallanna: ప్రముఖ జర్నలిస్టు, యూట్యూబర్‌గా పేరుగాంచిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్ తన కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. తన పార్టీకి “తెలంగాణ రాజ్యాధికార పార్టీ” అనే పేరును ఖరారు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్…
మరింత Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ ఇదే..Breaking: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తా
Breaking: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తాను తప్పకుండా పోటీ చేస్తానని మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ప్రకటించారు. యాదవ సామాజిక వర్గానికి హైదరాబాద్‌లో ఎక్కడా ప్రాతినిధ్యం లేదని, ఆ వర్గం తరపున తానికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. “కాంగ్రెస్ పార్టీలో వెనుక…
మరింత Breaking: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాNirmala Sitharaman: జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఊరట: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman: జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఊరట: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
మరింత Nirmala Sitharaman: జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఊరట: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్Rajiv Yuva Vikasam: తెలంగాణలో యువ వికాసం అమలు ఎప్పుడు? ఎన్నికలకు ముందా? వెనుకా? అసలే లేదా?
Rajiv Yuva Vikasam:తెలంగాణలో యువ వికాసం అమలు ఎప్పుడు?
మరింత Rajiv Yuva Vikasam: తెలంగాణలో యువ వికాసం అమలు ఎప్పుడు? ఎన్నికలకు ముందా? వెనుకా? అసలే లేదా?Kerala: కేరళలో మైనర్ బాలుడిపై రెండేళ్లుగా 14 మంది లైంగికదాడి
Kerala: కేరళలో మైనర్ బాలుడిపై రెండేళ్లుగా 14 మంది లైంగికదాడి
మరింత Kerala: కేరళలో మైనర్ బాలుడిపై రెండేళ్లుగా 14 మంది లైంగికదాడి