Pawan Kalyan

Pawan Kalyan: రెండేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం..

Pawan Kalyan: రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్ వద్ద అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్‌కు గురువారం ఉదయం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మరియు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు.

మరింత Pawan Kalyan: రెండేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం..
Tirumala

Tirumala: టీటీడీకి రూ.కోటి విరాళం ఇచ్చిన గూగుల్ వీపీ

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి భారీ విరాళాలు అందుతున్నాయి. తాజాగా గూగుల్ సంస్థలో వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న తోట చంద్రశేఖర్ కోటి రూపాయల విరాళాన్ని ఇచ్చారు.

మరింత Tirumala: టీటీడీకి రూ.కోటి విరాళం ఇచ్చిన గూగుల్ వీపీ
Aashadam Bonalu 2025

Aashadam Bonalu 2025: నేటి నుండి ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు ప్రారంభం..

Aashadam Bonalu 2025: సికింద్రాబాద్, భాగ్యనగరంలో ఎంతో ఘనంగా జరుపుకునే ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు ఈరోజు, జూన్ 26, 2025 నుండి ప్రారంభమయ్యాయి.

మరింత Aashadam Bonalu 2025: నేటి నుండి ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు ప్రారంభం..
Kanwar Yatra

Kanwar Yatra: రెచ్చగొట్టే నినాదాలు చేస్తే ఊరుకోమ్.. యోగి కీలక నిర్ణయం

Kanwar Yatra: రాబోయే మొహర్రం కన్వర్ యాత్ర  రథయాత్ర పండుగల కారణంగా శాంతిభద్రతలను కాపాడటానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులతో ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించారు.

మరింత Kanwar Yatra: రెచ్చగొట్టే నినాదాలు చేస్తే ఊరుకోమ్.. యోగి కీలక నిర్ణయం
Pawan Kalyan

Pawan Kalyan: ‘అఖండ గోదావరి’ టూరిజం ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన!

Pawan Kalyan: చారిత్రక ప్రాముఖ్యత కలిగిన రాజమహేంద్రవరం ఇప్పుడు కొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది.

మరింత Pawan Kalyan: ‘అఖండ గోదావరి’ టూరిజం ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన!
Vemuru Ravikumar

Vemuru Ravikumar: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కీలక సలహాదారుగా వేమూరు రవికుమార్ నియామకం

Vemuru Ravikumar: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.

మరింత Vemuru Ravikumar: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కీలక సలహాదారుగా వేమూరు రవికుమార్ నియామకం
Cognizant

Cognizant: ఐటీ దిగ్గజ సంస్థ: కాగ్నిజెంట్ క్యాంపస్ విశాఖలో

Cognizant: ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి శుభవార్త! ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థ కాగ్నిజెంట్, విశాఖపట్నంలో భారీ నూతన క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

మరింత Cognizant: ఐటీ దిగ్గజ సంస్థ: కాగ్నిజెంట్ క్యాంపస్ విశాఖలో
telangana farmers

Telangana Farmers: రైతులకు శుభవార్త.. పరిహారం ఇవ్వనున్న కంపెనీలు..

Telangana Farmers: తెలంగాణలోని ములుగు జిల్లాలోని రైతులు భారీ నష్టాన్ని ఎదుర్కొన్నారు. కారణం – సరిగ్గా పరీక్షించని కొత్త రకం జన్యు మార్పిడి విత్తనాలు.

మరింత Telangana Farmers: రైతులకు శుభవార్త.. పరిహారం ఇవ్వనున్న కంపెనీలు..
Kalvakuntla Kavitha

Kalvakuntla Kavitha: అవినీతికి చక్రవర్తి రేవంత్‌రెడ్డి.. కవిత కీలక వాక్యాలు

Kalvakuntla Kavitha: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అన్నీ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు.

మరింత Kalvakuntla Kavitha: అవినీతికి చక్రవర్తి రేవంత్‌రెడ్డి.. కవిత కీలక వాక్యాలు